భారత్ సమాచార్.నెట్, కుమ్రంభీం: కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం రూ.48,500 విలువైన చెక్కులను ఎర్రం అరుణ్, ఇప్ప సురేష్‌ల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోండ్ర ప్రభాకర్ గౌడ్, లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు





