భారత్ సమాచార్.నెట్, వరంగల్: హన్మకొండ సుబేదారిలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత అందించాలనే సదుద్దేశంతో అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. కాజీపేట మండల పరిధిలోని డివిజన్లకు చెందిన 10 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 10.01 లక్షలు, అలాగే 13 మంది సీఎం సహాయనిధి లబ్ధిదారులకు రూ.4.50 లక్షల విలువ గల…
కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే





