భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ ఆదిపరాశక్తి వనగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. కొండలు, చెట్లు, చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం, తెలంగాణలో రెండో శబరిమలగా ప్రసిద్ధి చెందడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ గురు స్వామి శ్రీ దుర్గాప్ప అశోక్ గౌడ్, రమేష్ గౌడ్, రాములు గుప్తా తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో…
అయ్యప్ప సన్నిధిలో ఎమ్మెల్యే సునీత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




