భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలో (Modi New Year Greetings)కి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా న్యూ ఇయర్…





