భారత్ సమాచార్, జాతీయం: త్వరలో దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ  జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర సందర్శనకు వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో ఇప్పుడు పర్యటించనున్నారు. శివరాత్రికి ఒక్క రోజు ముందు మార్చి 7వ తేదీన కశ్మీర్‌ పర్యటనకు వెళుతున్నారు నరేంద్ర మోదీ.  శ్రీనగర్‌లో జరిగే ప్రజా సభలో ప్రజలనుద్దేశించి  ప్రసంగించనున్నారు. అంతేకాక, పలు కేంద్ర పథకాలను…