భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: “నాకు రక్తాన్నివ్వండి మీకు స్వాతంత్య్రాన్నిస్తాను” అనే నినాదంతో బ్రిటిషర్లను గడగడలాడించిన నేతాజీ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఇనుగుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సై గంగారపు కరుణాకర్ శుక్రవారం గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్, సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న తదితరులతో కలిసి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రలో చంద్రబోస్ అసాధారణ పోరాట యోధుడని కొనియాడారు. పలువురు…
ఇనుగుర్తిలో ఘనంగా నేతాజీ జయంతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




