భారత్ సమాచార్, ఆరోగ్యం ;
మనం ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. మనం తిన్న ఆహారంలోని అన్ని పోషకాలు సరిగ్గా శరీరానికి అందాలంటే వాటిని వండే పద్ధతులు కూడా సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. కొన్ని కూరగాయలను కచ్చితంగా ఉడకించే తినడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. చాలా వరకు క్యారెట్, టమటా వంటివి పచ్చిగా తినేస్తాం. అయితే కొన్ని కూరగాయలను ఉడికించి తింటేనే మనకు మంచి పోషకాలు అందుతాయని నిపుణుల మాట. పైగా మన శరీరం కూడా సులభంగా పోషకాలను గ్రహిస్తుంది. తినే…



