భారత్ సమాచార్, సినీ టాక్స్
చిత్రం ; గర్ల్ ఫ్రెండ్ (2002)
సంగీతం ; వందేమాతరం శ్రీనివాస్
గీతా రచయిత ; సుద్దాల అశోక్ తేజ
గానం ; ఉదిత్ నారాయణ్
నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా
నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా
బంగారం మారు పేరు సువర్ణా
నా బంగారం నువ్వమ్మా సువర్ణా
నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా
నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా
బంగారం మారు పేరు సువర్ణా
నా బంగారం నువ్వమ్మా సువర్ణా
నా వాలు చూపుల రోజా, చేస్తాను…



