మెదక్ పట్టణంలో 60 సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రజల సహకారంతో విస్తృతంగా కెమెరాల ఏర్పాటు
కెమెరాలతో దొంగతనాలకు అడ్డుకట్ట
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని ఆయన అన్నారు.మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ప్రారంభోత్సవాన్ని…





