భారత్ సమాాచార్ ,సినీ టాక్స్ : సినిమా హీరోయిన్ కావడం అంటే అంతా ఈజీ కాదు. మంచి అందంతో పాటు అభినయం ఉండాలి. అలాగే లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలి. ఇండస్ట్రీ నుంచి ఓ సపోర్ట్ దొరకాలి. ఇవన్నీ కుదిరినా జనాలు యాక్సెప్ట్ చేయాలి.. సినిమా హిట్ కావాలి.. ఇలా ఎన్నెన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అప్పుడే చాన్స్ లు వస్తాయి. హవా నడిచినప్పుడే ఎంతో కొంత వెనకేసుకోవచ్చు. నలుగురైదుగురు హీరోయిన్లు తప్పా మిగతా హీరోయిన్ల కెరీర్ రెండు, మూడు సంవత్సరాలే అని చెప్పవచ్చు. ఇలా…
అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు వస్తాయి

