భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, చెడు అలవాట్లు, గాడ్జెట్‌ల వినియోగం పెరగడం వల్ల కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటిలో ముఖ్యమైన సమస్య గ్లకోమా లేదా కంటిశుక్లం. ఇది కంటి అంతర్గత ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరాలపై దెబ్బ తగిలి, చూపు తగ్గించగల వ్యాధి. సాధారణంగా గ్లకోమాకు ముందస్తు సూచనలు చాలా తక్కువగా ఉంటాయి. కొంతమందిలో తలనొప్పి, కంటి నొప్పి, కాంతి చూసినప్పుడు కలత, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఎక్కువగా ఇది మెల్లగా అభివృద్ధి…