భారత్ సమాచార్.నెట్: ఆర్బీఐ (RBI) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్ల (Interest Rates)ను సవరించింది. ఈసారి రెపో రేటు (Repo rate)ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో రుణ వడ్డీ రేట్లు ఒక్కసారిగా దిగిరానున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. రెపో రేటు అర శాతం కోత పెట్టిన క్రమంలో…
RBI: వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
