భారత్ సమాచార్, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జూన్ 2న తెలంగా ణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నిక ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరా జయం పాలైంది. దాదాపు 10 ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సమ క్షంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
జూన్ 2 న తెలంగాణకు సోనియా గాంధీ రాక





