భారత్ సమాచార్, జాతీయం : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు మరో 15 రోజులు మాత్రమే ఉంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహ దేశంలోని ప్రముఖులు హాజరుకానున్నారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షించనున్నారు. ఈ వేడుక తర్వాత మాత్రమే సాధారణ భక్తులు రామయ్యను దర్శించుకునే వీలుంది. అయోధ్య ఆలయ విశేషాలను సంవత్సరాల వారీగా ఒకసారి చూద్దాం..
- 1528 సంవత్సరంలో బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. అతడే ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు.
- …



