భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో గల శ్రీ ఆంజనేయ స్వామి రామాలయం ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవం జరిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు, యాదవ్ కాంగ్రెస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, అధికార ప్రతినిధి బండారి గంగాధర్, ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారి కల్యాణం వీక్షించి అన్న ప్రసాదం స్వీకరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేడుకలను అంగరంగ…
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి కల్యాణ మహోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




