భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్, మొంతా తుఫాను దెబ్బకు హార్వెస్టర్ల (వరి కోత మిషన్లు)కు పనులు లేకుండా పోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ బిజీగా ఉండాల్సిన హార్వెస్టర్లు ఊహించని విధంగా మొంథా తుఫాన్ ధాటికి పనులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నర్సాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వరి కోత పనులు లేక హార్వెస్టర్లు రోడ్డు పక్కనే నిలిచిపోవడం జరిగింది. కేవలం గొల్లపల్లి గ్రామమే కాకుండా నర్సాపూర్ పట్టణంలో, ఇతర మండలాలలో సైతం హార్వెస్టర్లకు పనులు కురువైపోయాయి. వరి కోతల సమయంలో ముంచుకొచ్చిన…