భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రపంచ మార్గదర్శకులు స్వామి వివేకానందుని జయంతి వేడుకలు ఇనుగుర్తి మండల కేంద్రంలో, అయ్యగారిపల్లి గ్రామంలో యువసేన యూత్, ఇనుగుర్తి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామాల సర్పంచులు మలిశెట్టి శోభన్, తమ్మడపల్లి కుమార్ వేడుకల్లో పాల్గొని వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలలోని శక్తియుక్తులను తట్టి మేల్కొని లేపిన గొప్ప చైతన్య శీలి స్వామి వివేకానంద అని అన్నారు. భారతదేశంలో పాటు ప్రపంచ దేశాలను…
ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు





