భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కాబోయే భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) మరోసారి ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన పలాశ్, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఇవాళ మళ్లీ ఆరోగ్య సమస్యలు బయటపడడంతో ముంబైలోని SVR ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పలాశ్ తల్లి అమిత ముచ్చల్ ప్రకారం, ఇటీవల స్మృతి మంధాన పెళ్లి…

