భారత్ సమాచార్, హైదరాబాద్ ;
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు డీఎస్సీ -2024 ఫలితాలను విడుదల చేశారు. డిఎస్సీ ఫలితాలను నేడు విడుదల చేయటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. డిఎస్సీ ప్రకటించిన కేవలం 56 రోజుల్లో ఈ భారీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. పరీక్షల ఫలితాలలో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. ఎటువంటి వివాదాలు లేకుండా…అత్యంత…





