భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టెన్నిస్ ప్రపంచంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన అద్భుతమైన ఆటతీరుతో రికార్డులను చెరిపేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఫైనల్‌లో ఇటలీ యువ ఆటగాడు లొరెన్జో ముసెట్టిని 4-6, 6-3, 7-5 తేడాతో ఓడించి విజేతగా నిలిచారు. ఈ విజయంతో జకోవిచ్ తన కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్ అందుకున్నారు.

 

హార్డ్ కోర్టులపై ఇది ఆయనకు 72వ టైటిల్ కావడం విశేషం. ఈ విభాగంలో…