భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సంతానోత్పత్తి కోసం యోచించే ప్రతి మహిళ కూడా ముందుగా తన శరీర పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. గర్భం దాల్చే ముందు నిర్దిష్టమైన పరీక్షలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో తల్లి, బిడ్డ ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుంది.

 

1. సాధారణ ఆరోగ్య పరీక్ష (General Health Checkup):

మొదటగా బీపీ, షుగర్, బరువు, హిమోగ్లోబిన్ స్థాయి వంటి ప్రాధమిక అంశాలను పరిశీలించే సాధారణ చెకప్ చేయించాలి. ఇది శరీరంలో దాగి ఉన్న సమస్యలను ముందుగానే గుర్తించడానికి సహాయపడుతుంది.

 

2. థైరాయిడ్…