భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో ఈ నెల 30న (శుక్రవారం) 43వ గురు వార్షికోత్సవం వేడుకలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోతాగౌనీ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. స్వస్తిశ్రీ విశ్వావసునామ సం॥ర మాఘమాస శు|| ద్వాదశి తేది: 30-01-2026 శుక్రవారం రోజున మదచల ఋషి బ్రహ్మానంద యేపూరి కళికి నారాయణ రాజయోగి పూజ మహోత్సవం, అద్వైత అచల పీఠ ఆశ్రమం – యావాపురం పీఠాధిపతులు మహానందం మహేశ్వరం ఆధ్వర్యంలో జరుపబడును అని తెలిపారు. గురుబ్యోనమః నిజగురువవే…