భారత్ సమాచార్, జాతీయం: ఈసారి మే నెల నుంచి వర్షాలు ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్నాయి. రుతుపవనాలు కూడా సమయానికే వచ్చాయి. దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి వర్షాలతో పాటు భారీగా ఉరుములు, మెరుపులు పడుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు, రైతు కూలీలు, మూగజీవాలు చనిపోతున్నాయి. అంతుకే ఉరుమములు మెరుపులు పడుతున్నసమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు అస్సలే బయట ఉండకూడదంట. అంతే కాకుండా పిల్లలను పొరపాటున కూడా బయటకు రానివ్వకూడదు. ఎందుకంటే…