భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
1. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారత్ ఎన్నిక: 2026–2028 కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా భారత్ ఏడోసారి ఎన్నికైంది. (UNHRC ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది.)
2. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల: ఈ ఇండెక్స్ ప్రకారం, సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అగ్రస్థానంలో నిలిచింది.
3. భారతదేశ ర్యాంక్ (హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్): హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్- 2025లో భారతదేశ ర్యాంక్ 85వ స్థానంలో ఉంది.
4. …

