భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ భారత నౌకాదళం యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW SWC) సిరీస్‌లో మొదటి నౌక అయిన ఐఎన్ఎస్ మాహె (INS Mahe) ను ప్రవేశపెట్టారు.

➨ నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం (National Milk Day) ను జరుపుకున్నారు. భారతదేశంలో ‘శ్వేత విప్లవ పితామహుడిగా’ ప్రసిద్ధి చెందిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా దీనిని నిర్వహిస్తారు.

➨ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం…