Thug Life: కమల్ సినిమాకు రక్షణ కల్పిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘థగ్ లైఫ్ (Thug Life)’ సినిమా విడుదల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ భాష (Kannada Language)పై కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన నటించిన సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయడంపై మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
కమల్ హాసన్ నటించిన చిత్రానికి రక్షణ కల్పిస్తామని…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి