భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
ప్రపంచ ఆహార దినోత్సవం.
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి.
1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు.
1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.
1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.
ప్రముఖుల మరణాలు
1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త.
ప్రముఖ చారిత్రక…

