భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం: వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

వృషభం: వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా…