భారత్ సమాచార్.నెట్: హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీత (Bhagavad Gita)కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో (UNESCO) మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ (Memory of World Register)లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత, భరతముని రాసిన నాట్య శాస్త్రాని (Natyashastra)కి గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది అపురూపమైన ఘట్టం అని.. భారత నాగరికత వారసత్వానికి చారిత్రాత్మక క్షణం అని అభివర్ణించారు.…
UNESCO: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
