ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్
సమస్యలను నిర్మూలించాలి

ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి.

15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ

గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా…