భారత్ సమాచార్ ; టాలీవుడ్ ప్రముఖ హీరో దినేష్ నాయుడు జన్మదినం నేడు. తెలుగులో దినేష్ అనే కథానాయకుడు ఎవరు అని ఆలోచిస్తున్నారా? మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటే ఇక సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. విశ్వక్ అసలు పేరు దినేష్ నాయుడు. న్యుమరాలజీ ప్రకారం చిత్ర పరిశ్రమలో విశ్వక్ సేన్ అని పేరు మార్చకున్నాడు ఈ యంగ్ హీరో. మార్చి 29 1995 లో హైదరాబాద్ లో జన్మించాడు ఈ యాక్టర్. తెలుగులో సరిగ్గా పది సినిమాలు…
మాస్ కా దాస్ బర్త్ డే





