భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం తానే అని బరిలోకి దిగిన బీజేపీ పార్టీ ఎన్నికల ఫలితాలలో 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్.. వంటి ప్రముఖులు ఓడిపోవడం ఆ పార్టీని నైరాశ్యంలో ముంచింది. కేంద్రంలో మోడీ హవా నడుస్తున్నా తెలంగాణలో పార్టీ మూడో స్థానానికి పడిపోవడం వారిని షాక్ కు గురి చేసింది.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. రాష్ట్రంలో కీలక సమస్యల్లో ఒకటైన…





