భారత్ సమాచార్, సూర్యాపేట : భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గృహలక్ష్మి, డబల్ బెడ్ రూమ్ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి నేడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు తమ తప్పుడు ఆలోచనను మానుకోవాలని పిలుపునిచ్చారు . సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూర్( ఎస్) తాసిల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలందరికీ దళిత బంధు, బీసీ రుణాలు,…