భారత్ సమాచార్, జాతీయం ;

అరెస్ట్ చేసిన తర్వాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం కూడా లేదు. ఒక వేళ మిమ్మల్ని పోలీసు అధికారులు అరెస్టు చేసిన సమయంలో కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా జరిమానాతో కూడిన శిక్ష కూడా వేయవచ్చు.భారత రాజ్యాంగం పోలీసులకి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప పౌరులను కొట్టే, తిట్టే వంటి అధికారాలు ఏవీ కూడా ఇవ్వలేదు.

ఒక వ్యక్తిని అరెస్ట్…