Homemain slidesవైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

భారత్ సమాచార్, రాజకీయం ; ఇడుపులపాయలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థులను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నేడు ప్రకటించారు. 24 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చూశారు.పెండింగ్‌లో అనకాపల్లి పార్లమెంటు స్థాన్నాన్ని ఉంచారు.

శ్రీకాకుళం – పేరాడ తిలక్‌,

విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌,

విశాఖపట్నం – బొత్స ఝాన్సీ,

అరకు – చెట్టి తనూజరాణి (ఎస్టీ),

కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ (ఓసీ),

అమలాపురం – రాపాక వరప్రసాద్‌ (ఎస్సీ),

రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు (బీసీ),

నర్సాపురం – గూడూరి ఉమాబాల,

ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌,

మచిలీపట్నం- సింహాద్రి చంద్రశేఖర్‌రావు (ఓసీ),

విజయవాడ – కేశినేని నాని (ఓసీ) ,

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య (ఓసీ),

నర్సరావుపేట – అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (బీసీ),

బాపట్ల – నందిగాం సురేష్‌ (ఎస్సీ),

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (ఓసీ),

నెల్లూరు- వేణుంబాక విజయసాయిరెడ్డి (ఓసీ),

తిరుపతి- మద్దిల గురుమూర్తి (ఎస్సీ),

చిత్తూరు – రెడ్డప్ప (ఎస్సీ),

రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి (ఓసీ),

కడప- వైఎస్‌ అవినాష్‌రెడ్డి (ఓసీ),

కర్నూలు -బీవై రామయ్య(బీసీ),

నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి (ఓసీ),

హిందూపుర్‌- జోలదరసి శాంత (బీసీ),

అనంతపురం- మాలగుండ్ల శంకర నారాయణ (బీసీ)

మరికొన్ని రాజకీయ సంగతులు…

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

RELATED ARTICLES

Most Popular

Recent Comments