Homemain slidesడబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ

డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ

భారత్ సమాచార్, ఫిలాసఫీ:

నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే.. నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు.

– ప్రసిద్ద గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్

మనం డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. లేనప్పుడు ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తాం. ఇలా ఇబ్బందులు పడటం కంటే. మనం సంపాధించే దాని కన్న తక్కువ ఖర్చు చేస్తే అప్పుడే మనం అర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం. మన అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేస్తే ఎంతో ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ఆదా చేయడం చాలా కీలకం. డబ్బుతోనే మన పరపతి, గౌరవం, హోదా, అన్నీ పెరుగుతాయని గుర్తుంచుకోండి. డబ్బు లేకపోతే మనల్ని చాలా హీనంగా చూస్తారని గుర్తెరగండి. ప్రస్తుత జనరేషన్లో అన్నింటికి మూలం డబ్బే.

‘‘ మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం’’

 – ప్రసిద్ద గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్

మరికొన్ని ఫిలాసఫీ కోట్స్…

చార్లీ చాప్లిన్ హృదయాలను హత్తుకునే మాటలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments