
Pashamylaram: పాశమైలారం ప్రమాద మృతులకు రూ. కోటి పరిహారం
భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.