
Trump: ట్రంప్ నోట మళ్లీ అవే వ్యాఖ్యలు
భారత్ సమాచార్.నెట్: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే పాత పాటను పాడారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా