
CBSE: ఇకపై ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు!
భారత్ సమాచార్.నెట్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించేందుకు మార్గాదర్శకాలను ఆమోదించింది సీబీఎస్ఈ. 2026 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి