August 10, 2025 8:51 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

‘వారితోనే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గత 18నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, రెండులక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

PM Modi: ట్రంప్ ఆహ్వానాన్ని అందుకే తిరస్కరించా: ప్రధాని మోదీ 

భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించారు. ట్రంప్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారా ప్రధాని మోదీ వెల్లడించారు. చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశానికి

Election Commission: 45 రోజుల తర్వాత ఆ డేటాను తొలగించండి: ఈసీ

భారత్ సమాచార్.నెట్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి సేకరించిన సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటాను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత తొలగించాలని స్పష్టం చేసింది.

Iran-India: భారత్ కోసం ఎయిర్‌ స్పేస్ తెరిచిన ఇరాన్ 

భారత్ సమాచార్.నెట్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు గత వారం రోజులుగా పరస్పరం మిస్సైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో

Bonalu Festival బోనాల పండుగ.. దద్దరిల్లనున్న హైదరాబాద్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Kaleshwaram ఇక్కడ అవినీతి.. థాయిలాండ్‌లో కుమారుడి పెళ్లి..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.200 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించిన తర్వాత ఐదురోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతితో అరెస్టు

Amit Shah: మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవు: అమిత్ షా

భారత్ సమాచార్.నెట్: విదేశీ భాషల (Foreign Languages)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని పేర్కొన్నారు. అలాంటి సమాజం ఏర్పడటానికి ఎంతో సమయం పట్టదని

Thug Life: కమల్ సినిమాకు రక్షణ కల్పిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘థగ్ లైఫ్ (Thug Life)’ సినిమా విడుదల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ భాష (Kannada Language)పై కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన నటించిన సినిమాను

Indian Govt: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఇటీవల ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే క్రాష్

Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుండి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

భారత్ సమాచార్.నెట్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Govt) కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) పేరుతో ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.