
Chennai: చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం.. సీఎం సహా నటుడుకి బెదిరింపులు
భారత్ సమాచార్.నెట్: తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సీఎం ఎంకే స్టాలిన్ నివాసంతో పాటు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు విస్తృత