
Phone Tapping: సీబీఐ చేతికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?!
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో కీలక అరెస్ట్‌లు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం