
Parliament Sessions: పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం Vs విపక్షాలు
భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అధికార.. విపక్షాల సభ్యుల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించాలని పట్టుబడుతూ నిరసనకు దిగాయి విపక్షాలు.