
Action: అలాంటి కంటెంట్ పెడితే.. కఠిన చర్యలు తప్పవు!
భారత్ సమాచార్.నెట్: భారత్ దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే