
KTR: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
భారత్ సమాచార్.నెట్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ (ACB) అధికారులు మరోసారి నోటీసులు (Summons) జారీ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేసు (Formula E Race Case)లో కేటీఆర్‌ను