
KCR: గులాబీ బాస్ సహా ఆ నేతలకు నోటీసులు ఎందుకంటే..?
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ (Justice PC Ghose Commission) నేతృత్వంలోని కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR),