
Hyderabad: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మే 6 నుంచి జూన్ 2 వరకు