
Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై హైకోర్టు సీరియస్
భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (Metro Rail) వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై (Betting apps Promotions) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఆగ్రహం (Serious) వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో