
PM Modi: HCU భూముల వివాదంపై ప్రధాని మోదీ
భారత్ సమాచార్.నెట్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్(Hyderabad)లోని కంచ గచ్చిబౌలి (Gachibowli) భూముల వ్యవహారంపై తొలిసారిగా ప్రధాని మోదీ (Pm Modi) స్పందించారు. హర్యానా (Haryana)లోని యమునా నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రభుత్వంపై (Telangana