
బాధితులకు అండగా నిలుస్తున్న సహయోగ్ ఫౌండేషన్
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్నా, ఎదుటి వారికి తనవంతుగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుండే ‘సహయోగ్’ ఫౌండేషన్ సమాజంలో ప్రత్యేక గుర్తింపును చాటుతుంది. చిన్న వాట్సాప్ గ్రూపులో స్టార్ట్ అయిన ఈ సేవా